Srinivas Goud : మహిళా సంఘ భవన నిర్మాణాన్ని అడ్డుకుంటున్న మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్

TRINETHRAM NEWS

గ్రామ పంచాయతీ కార్యదర్శి కి సర్పంచ్ చక్కటి రాజ సులోచన కు అందించిన వినతి పత్రం.

గ్రామ అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆవేదన

Trinethram News : త్రినేత్రం న్యూస్ /షాబాద్ ప్రతినిధి : షాబాద్ మండల్ పెదవేడ్ గ్రామంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహిళా సంఘ భవన నిర్మాణ పనులను మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అడ్డుకుంటున్నారని మహిళా సంఘాల సభ్యులు మరియు ప్రస్తుత గ్రామ ప్రతినిధులు ఆరోపించారు.
గ్రామంలో అభివృధి పనులు చేయకుండా ఆటంకం కలిగిస్తున్నారు ఇళ్ల చేయడం సరి కాదు అంటూనా మహిళా సంఘాలు. శ్రీనివాస్ గౌడ్ పైన చర్యలు తీసుకోవలీ అని ఈ మేరకు రాత పూర్వకంగా సర్పంచ్ చక్కటి రాజ సులోచన కు డిప్యూటీ సర్పంచ్ రవీందర్ నాయక్ కు గ్రామ కార్యదర్శి కి వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఇంతటితో ఆపాక పోతే ఏం పి డి ఓ కీ కూడా వినతి పత్రం అందజేస్తాం అంటూనా మహిళా సంఘాలు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Srinivas Goud is obstructing the construction

You cannot copy content of this page

Scroll to Top