అక్టోబర్ 25, 2026
TRINETHRAM NEWS
Car Collides Lorry

Car Collides Lorry : కృష్ణాజిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 25 ; పామర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టడంతో జగ్గయ్యపేటకు చెందిన తిరుపతమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి బంధువులకు ఆ విషయాన్ని చెప్పి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page