
Families Join Party : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 25 ; ఆత్మకూరు నియోజకవర్గం , మండలాలకు చెందిన 100 కుటుంబాల వైసిపి నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి ఆనం నారాయణరెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పూర్తి ఆధిపత్యం సాధిస్తుందని తెలిపారు.
వైసీపీ మాజీ ఎంపీటీసీ తూమాటు విజయ్ భాస్కర్ రెడ్డి తో కలిసి ఆ కుటుంబాలు చేరాయని వెల్లడించారు. టిడిపి పార్టీ కండువా ఘనంగా పార్టీలోకి ఆహ్వానించామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పార్టీలో చేరినట్లు సంతోషం వ్యక్నో చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe