Trinehram News : Mar 02, 2026, తెలంగాణ : నేడు నాగర్‌కర్నూల్ జిల్లా బలమూరు మండలంలోని తుమ్మెనపేటలో విజయ్-రష్మికల రిసెప్షన్ జరగనుంది. ఈ రోజు విజయ్ దేవరకొండకు చెందిన ఫామ్‌హౌస్‌లో సత్యనారాయణ వ్రతంతో పాటు రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు.
రిసెప్షన్ ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఈ జంట ఇప్పటికే తుమ్మెనపేటకు చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు విరోష్ జంటకు ఘనంగా స్వాగతం పలికారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


