
Railway Projects : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 25 ; రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన భాగంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సుమారు రూపాయలు 10 వేల కోట్ల విలువైన నాలుగు కీలక రైల్వే ప్రాజెక్టులకు నిధుల మంజూర పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు అని తెలిపారు.
ముఖ్యంగా విజయవాడ, కొవ్వూరు, ఒంగోలు, అనకాపల్లి ప్రాంతాల్లో నుంచి తిరుపతి మీదుగా బెంగుళూరుకు స్లీపర్ వందే భారత్ రైలును ప్రారంభించే ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపిందని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఆయన కేంద్రమంత్రి అమితాషా తో కూడా రాష్ట్ర అభివృద్ధిపై చర్చలు జరిపారని వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe