అక్టోబర్ 25, 2026
TRINETHRAM NEWS
Vangaveeti Radhakrishna

Vangaveeti Radhakrishna : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 25 ; జిల్లా కేంద్రమైన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వంగవీటి రాధాకృష్ణ అఖండ విజయంతో గెలుస్తారని కొన్ని సర్వేలు తెలిపాయి. అయితే ఈ సర్వేల అంచనాల ప్రకారం ఆయనకు 3 లక్షలకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని భారీగా ప్రచారం జరుగుతోంది. రెండో స్థానం కోసం వైసీపీ అభ్యర్థి ఏబి వెంకటేశ్వరరావు మధ్య పోటీ ఉంటుందని సమాచారం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page