Sarpanch Felicitation : సర్పంచుల సన్మానం

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జనవరి 08 త్రినేత్రం న్యూస్.. డిండి మండల కేంద్రంలో మండలంలో నూతనంగా గెలుపొందిన సర్పంచుల సన్మానం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా వావిల్కోల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పేర్వాల రజిత జంగారెడ్డి కి ఏంఎం పి డీ ఓ కార్యాలయం గుండ్లపల్లి (డిండి) లో ఘనంగా సన్మానించారు .

ఈ కార్యక్రమంలో ఎం పి డి ఓ వెంకన్న, ఎం ఈ ఓ గొప్యానాయక్ , జంగయ్య మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sarpanch felicitation

You cannot copy content of this page

Scroll to Top