పోలవరం జిల్లా : ఫిబ్రవరి 26: (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మునిశెట్టి నాగు మర్యాదపూర్వకంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
స్థానిక మండల సమస్యలు, పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఎంపీ గ్రాంట్ నుండి రూపాయలు రెండు. ఎనిమిది సున్న కోట్ల నిధులను మండల పరిషత్ కార్యాలయానికి పంపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పోలవరం సమస్యలు పెండింగ్ బిల్లులు గురించి ఎంపీకి వివరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


