Putta Mahesh Kumar : కీలక వ్యాఖ్యలు చేసిన జిల్లా పార్లమెంట్ సభ్యులు

TRINETHRAM NEWS

తేదీ : 27/09/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం లో పార్లమెంట్ సభ్యులు పుట్టా. మహేష్ కుమార్ యాదవ్ పర్యటించారు. నావి ఆయుధ డిపో ఏర్పాటుతో ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు . వైజాగ్ లో ఇటువంటి ప్రాజెక్టు ఒకటి ఒక ల్యాండ్ మార్కుగా మారిందని, దీనివల్ల స్థానిక యువతకు ఉద్యోగాలు మరియు , మరికొందరకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని కోల్పోతే మళ్లీ రాదు అని అన్నారు. కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, పర్యటనను విజయవంతం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Parliament Members who made key comments

You cannot copy content of this page

Scroll to Top