Trinethram News : మూడోసారి చార్జి షీట్ ని వెనక్కి పంపిన నాంపల్లి కోర్టు… ఈ కేసులో అల్లు అర్జున్ సహా 23 మందిపై చార్జి షీట్ దాఖలు.. పోలీసుల చార్జి షీట్లో సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తింపు
హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్లు జతపరచకపోవడంతో… చార్జి షీట్ ని పోలీసులకు రిటర్న్ చేసిన కోర్టు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


