Trinethram News : మంటలను అదుపులోకి తెచ్చిన భారత నావికాదళ వర్గాలు… అగ్నిప్రమాదంపై ప్రకటన చేసిన భారత నావికాదళం
ఫిబ్రవరి 12 సాయంత్రం ముంబైలోని నావల్ డాక్యార్డ్లోని వ్యర్థాల నిల్వ స్థలంలో మంటలు చెలరేగినట్లు ప్రకటన
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడి ..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


