Mon. Mar 9th, 2026

Container Falls on Car : CCTV కారుపై పడిన కంటైనర్‌.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

TRINETHRAM NEWS

Trinethram News : చిత్తూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని ఇరువరంలో కారుపై కంటైనర్‌ పడింది. ఈ ప్రమాదంతో కారు నుజ్జునుజ్జయింది. దీంతో అందులో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుదీప్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

మృతుడి స్వగ్రామం గుడిపాల మండలం రామాపురం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CCTV Container falls on car

Related Post

You cannot copy content of this page