త్రినేత్రం న్యూస్.. మండపేట, శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారిని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి శనివారం దర్శించుకున్నారు. చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి, పతివాడ రమణ దంపతులు విశేష పూజలు నిర్వహించారు.
స్వామి వారిని కుటుంబ సభ్యులు కలిసి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మల్లికార్జున స్వామివారి స్పర్శ దర్శనం చేసుకున్నారు.ఈ సంధర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసారు.సాక్షి గణపతి దర్శనం,శిఖర దర్శనం చేసుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


