BRS to Congress : ఫ్లాష్…….ఫ్లాష్…… ఫ్లాష్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి.. రామగుండం నియోజవర్గ శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బి ఆర్ ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి నాయకులు వీర్లపల్లి శ్రీనివాస్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Flash... Flash... Flash

You cannot copy content of this page

Scroll to Top