Congress Party : ఎన్నికల హామీలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం 125 డివిజన్ దేవేందర్ నగర్ బస్తీలో గృహజ్యోతి పథకం.. లబ్ధిదారులకు గ్రీటింగ్స్ అందజేసిన 125 డివిజన్ గాజులరామారం డివిజన్ ప్రెసిడెంట్ ఎండి లాయక్

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే అందుకు సీఎం రేవంత్ రెడ్డి పథకాలు రూపంలో అమలు చేస్తున్నారు మొదటిగా పథకం గృహజ్యోతి అక్కాచెల్లెళ్లకు అమ్మలకు ఉచితంగా బస్సు అమలు చేయడం జరిగింది

విద్యుత్ శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క నుంచి వచ్చిన గ్రీటింగ్స్ ను గృహజ్యోతి లబ్ధిదారులకు
కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది

ఈ యొక్క కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎండి లాయక్, విద్యు త్ శాఖ అధికారులు గోవింద్,షేక్ అఫ్జల్,ముక్తార్ అహ్మద్, ఆజం, అబ్దుల్ కలాం, అబ్దుల్లా చౌదరి పాల్గొనడం జరిగింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Revanth Reddy government is implementing election promises

You cannot copy content of this page

Scroll to Top