కర్నూలు జిల్లా : జనవరి 31: (త్రినేత్రం న్యూస్); పత్తికొండ నియోజకవర్గం , బొందిమడుగుల గ్రామంలో ఎమ్మార్పీఎస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు . ఆయన వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని దండుగులు ట్రాక్టర్ తో ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆయన వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
దళిత సంఘాలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సంబంధిత నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


