Vegulla Leelakrishna meet CM : ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన వేగుళ్ళ లీలాకృష్ణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, జనవరి 23, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు,ని శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ, మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నీటిపారుదల అభివృద్ధి సంస్థ పరిధిలో అమలులో ఉన్న ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు, సంబంధించిన పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి, దృష్టికి తీసుకువెళ్ళారు. రాష్ట్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కలిగిన నీటిపారుదల ప్రాజెక్టులపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి,కి అందజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vegulla Leelakrishna paid a courtesy call on the Chief Minister

You cannot copy content of this page

Scroll to Top