జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Collector Issues Warning

Collector Issues Warning : కాకినాడ జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 26; అధికారులంటే అక్రమాలు, అవినీతే కాదు. ప్రజల డబ్బును కాపాడే నిజాయితీలు కూడా ఉంటారు. జిల్లాలో అర వై ఒక్క పంచాయితీల్లో రూపాయలు ఒకటి . ఒకటి తొమ్మిది కోట్లు అక్రమాలు జరిగాయి . దీంతో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు నమ్మకంతో పన్నులు చెల్లిస్తున్నారు అని అన్నారు.
వాళ్ల నమ్మకాన్ని అధికారులు నిలబెట్టుకోవాలని తెలిపారు. ప్రజాధనాన్ని ముట్టుకుంటే చేతులు కాలుతాయి అని సూచించారు. డబ్బును దుర్వినియోగం చేస్తే ఉపేక్షించ బోను అని వార్నింగ్ ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page