
Ravindra Kumar : దేవరకొండ డివిజన్ జూన్ 26, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణానికి చెందిన ( ఎస్ బీ) అరూరి నాగరాజు – సరస్వతీ దంపతుల కుమార్తె -కుమారుడు దీక్షిత-చరణ్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం కార్యక్రమంలో కొండమల్లెపల్లి పట్టణంలోని జనప్రియ గార్డెన్ లో జరిగింది.
ఈకార్యక్రమానికి దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe