జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Transfer IAS Officers

Transfer IAS : త్రినేత్రం న్యూస్ : Jun 26, 2026, తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

జీఏడీ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్, మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్ నియామకం అయ్యారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page