జూలై 23, 2026
TRINETHRAM NEWS
Telangana Student Dies

Telangana Student Dies : లండన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లి లీసెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్న శ్రీనాథ్ రెడ్డి (25)… రెండు రోజుల క్రితం స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి

రాత్రి పడుకున్న శ్రీనాథ్ రెడ్డి తెల్లవారేసరికి విగతజీవిగా పడి ఉన్నట్లు, అక్కడే ఉన్న అతని బంధువులకు సమాచారం అందించిన స్నేహితులు… ఉన్నత చదువుల కోసం అని వెళ్లి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని కన్నీటి పర్యంతమైన శ్రీనాథ్ రెడ్డి తల్లిదండ్రులు

శ్రీనాథ్ రెడ్డి స్వస్థలం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page