Ketawat Bhilya Naik : గట్టు పీర్ల దర్గా ఉర్సు

TRINETHRAM NEWS

కేతావత్ భిల్యా నాయక్ .

చింత పల్లి జనవరి 22 త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్ గ్రామ పరిధిలోని గట్టు పీర్ల దర్గా ఉర్సు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలునిర్వహించారు.
అనంతరం కమిటీ సభ్యులు బీల్యా నాయక్ ని శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కేతావత్ కిషన్ నాయక్,పడకంటి జంగయ్య,మోగుతాల దుర్గయ్య గౌడ్,ముద్దం తిరుపతి ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gattu Peerla Dargah Urs

You cannot copy content of this page

Scroll to Top