దేవరకొండ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేతావత్ భిల్యా నాయక్.
దేవరకొండ డివిజన్ జనవరి 14 త్రినేత్రం న్యూస్. రాష్ట్ర ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు మరియు దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల జీవితాల్లో మకర సంక్రాంతి పండుగ సుఖ సంతోషాలు నింపాలని కోరుకున్నారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమన్నారు.ఈ సంక్రాంతి ప్రజల జీవితాల్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు,సుఖ సంతోషాలునింపాలని, నూతన వెలుగులు, సరి కొత్త విజయాలుకలగాలని,ఆకాంక్షించారు.
ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలన్నారు. సంక్రాంతి పండగను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


