డిండి (గుండ్ల పల్లి) జనవరి 08 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో నూతన సర్పంచులకు గురువారం ఘనంగా సన్మానం చేయడం జరిగింది.
ఇందులో భాగంగా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు , ఎర్రగుంటిపల్లి సర్పంచ్ మల్రెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి నీ డిండి మండల సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
ఈకార్యక్రమంలో డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరావు. మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు , వివిధ గ్రామాల సర్పంచులు మాజి ఎం పి టీ సీ లు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


