నిజాం నగర్ సర్పంచ్ వింజమూరు శశికళశేఖర్.
డిండి (గుండ్లపల్లి) జనవరి 08 త్రినేత్రం న్యూస్. గురువారం డిండి మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ లో నూతన సర్పంచులకు సన్మాన కార్యక్రమంలో మరియు సర్పంచుల డిండి మండలం ఫోరం అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన శాంతిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ చింతలపూడి భాస్కర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేసిన నిజాం నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వింజమూరి శశికళశేఖర్ మరియు ఉప సర్పంచ్ నల్లవెల్లి వెంకటయ్య.
ఈ సందర్భంగా డిండి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సన్మానించడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


