Coalition Government : ట్రూఅప్ ఛార్జీల భారాన్ని భరించేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం

TRINETHRAM NEWS

Trinethram News : విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు డిస్కంలు పెట్టిన ట్రూఅప్ ప్రతిపాదనల తిరస్కరణ. రూ.4,497.89 కోట్ల భారాన్ని ప్రజలపై వేయకుండా భరించేందుకు సిద్ధమైన సర్కార్.

ట్రూఅప్ ఛార్జీల మొత్తాన్ని తామే డిస్కంలకు చెల్లిస్తామని స్పష్టం చేస్తూ సర్కార్ లేఖ. ఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.1,551.69 కోట్ల మేర భారాన్ని భరించనున్న ప్రభుత్వం.

సీపీడీసీఎల్ పరిధిలో రూ.1,163.05 కోట్ల మేర భారాన్ని భరించనున్న ప్రభుత్వం. ఈపీడీసీఎల్ పరిధిలో రూ.1,783.15 కోట్ల మేర భారాన్ని భరించనున్న ప్రభుత్వం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The coalition government is ready to bear the burden

You cannot copy content of this page

Scroll to Top