Happy Birthday to Shafi : బిఆర్ఎస్ జిల్లా యువ నాయకుడు షఫీ కి జన్మదిన శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్… వికారాబాద్ పట్టణానికి చెందిన బిఆర్ఎస్ జిల్లా యువ నాయకుడు షఫీ జన్మదినోత్సవం సందర్భంగా నగరంలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నివాసంలో ఆమెను మర్యాదగాపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి షఫీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువతో సన్మానించారు. షఫీ రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆమె ఈ సందర్భంగా ఆశీర్వదించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Happy Birthday to BRS District Youth Leader Shafi

You cannot copy content of this page

Scroll to Top