Patnam Mahender Reddy : మేడ్చల్ జిల్లాలో క్రిస్మస్ పండుగ వేడుకలను ప్రారంభించిన పట్నం మహేందర్

TRINETHRAM NEWS

రెడ్డి జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ చీఫ్ వీప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మేడ్చల్ లోని జేవియర్ గార్డెన్ లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా పాల్గొని 50 చర్చిలకు 30 వేల చొప్పున 15 లక్షల నిధులను పంపిణీ చేస్తున్నామన్నారు. 2000 మంది క్రైస్తవులకు ఇచ్చిన సామూహిక విందు ఏర్పాటు చేసిన మహేందర్ రెడ్డి కార్యక్రమం లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ డీసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, ఆర్డీవో ఉపేందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్,మాజీ చైర్మన్ సత్యనారాయణ, ఆర్టీవో సభ్యులు జైపాల్ రెడ్డి,హజ్ కమిటీ సభ్యులు ముజీబ్, మేడ్చల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,పోచంపల్లి, అల్వాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, తుంకి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Patnam Mahender Reddy inaugurated Christmas celebrations

You cannot copy content of this page

Scroll to Top