త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 12, అమలాపురం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే, క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ప్రజాదర్బార్ నిర్వహించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆదేశాల మేరకు ప్రజాదర్బార్ నిర్వహించామని, ఈ సందర్భంగా 667 అర్జీలు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల వద్ద స్వీకరించినట్లు తెలిపారు. ఈ అర్జీల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే ఆనందరావు, చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయ వెంకటలక్ష్మి బాబ్జి, అమలాపురం పట్టణ టిడిపి అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ, పెచ్చెట్టి విజయలక్ష్మి, అరిగెల నానాజీ, దిన్ష బాబు, పిండి రాజా, బొర్రా వెంకటేశ్వరరావు, దున్నాల దుర్గ, చింతశంకర్ మూర్తి, కర్రీ రామస్వామి, పచ్చిమాల ఏడుకొండలు, బొర్రా ఈశ్వరరావు, నల్లా చిట్టి, నల్లా మల్లిబాబు ప్రభుత్వ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


