జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూ సెప్టెంబర్ 16 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, ఏరియా ఆసుపత్రిని సందర్శించిన గౌరవ ఎమ్మెల్యే, అయితాబత్తుల ఆనందరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్యులతో మాట్లాడి సర్జరీలు, ఆసుపత్రిలో జరుగుతున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.అలాగే నిర్మాణంలో ఉన్న మెడికల్ స్టోర్ భవన పనులను పరిశీలించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA visited Amalapuram Area Hospital

You cannot copy content of this page