మేడా శ్రీనివాస్ , ఆవేదన , రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 12, రాజమహేంద్రవరం, రాజధాన్ని బూచిగా చూపిస్తు రైతు లను దోచుకుంటున్నారు .. రాజధాని అభివృద్ధికి వేల యకరాలు రైతుల నుండి తీసుకోవటం అవసరమా ! నిజంగా రాజధాని పూర్తి అయితే రైతు వద్ద అర యకరం కూడా భూమి ఉండదు. భూ సేకరణ పేరుతో రైతుల శ్రమను , భూములను కార్పొరేట్ సంస్థలకు , పాలకుల బినామీలకు దారాదత్తం .
రెండవ విడత భూ సేకరణ పూర్తిగా అధర్మం . మొదటి విడత జరిపిన భూ సేకరణ లోనే నేటికి రైతుకు న్యాయం జరగలేదు. రాజధానిగా అమరావతి శాస్త్రీయపరంగా తప్పుడు నిర్ణయం . గుంటూరు , విజయవాడ , రాజమండ్రి లో ఎక్కడ నిర్మించినా డబ్బు వృధా కాకపోను . అప్పులు బారం ప్రజలపై పడకపోను ..
రెండొవ విడత భూ సేకరణ తక్షణమే నిలిపివేసి . ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి కేంద్రికరించండి ..
మేడా శ్రీనివాస్ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


