Plane hits Car : రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న విమానం

TRINETHRAM NEWS

వీడియో వైరల్!

Trinethram News : అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకున్న ఘటన… సోమవారం రాత్రి బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్‌స్టేట్-95 జాతీయ రహదారిపై ప్రమాదం… కుప్పకూలే క్రమంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడిన ఓ విమానం

కారులో ఉన్న మహిళ.. విమానంలో ఉన్న పైలట్, ప్రయాణికుడు సురక్షితంగా బయటపడినట్లు తెలిపిన అగ్నిమాపక శాఖ అధికారులు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Plane hits car traveling on road.

You cannot copy content of this page

Scroll to Top