జిల్లాలో తుది అంకానికి చేరుకున్న వైఎస్ఆర్సిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
జిల్లాలో మొదటి స్థానం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి 70 వేల సంతకాల సేకరణ
త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 10. జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి పైగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సంతకాలు… ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని స్పష్టం చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ… రాజమండ్రి రూరల్ బొమ్మూరు వైఎస్ఆర్సిపి కార్యాలయానికి.. చేరుకున్న సంతకాల ప్రతులు.. కూటమి ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లామన్న మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ
ఈ కార్యక్రమానికి తానేటి వనిత,జక్కంపూడి రాజా,గెడ్డం శ్రీనివాస నాయుడు,తలారి వెంకట్రావు,సత్తి సూర్యనారాయణ రెడ్డి,పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్,చందన నాగేశ్వర్,నక్కా నగేష్,గొందేశీ శ్రీనివాస రెడ్డి, నక్కా రాజబాబు,గిరజాల బాబు, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


