వీడియో వైరల్!
Trinethram News : అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకున్న ఘటన… సోమవారం రాత్రి బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్‌స్టేట్-95 జాతీయ రహదారిపై ప్రమాదం… కుప్పకూలే క్రమంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడిన ఓ విమానం
కారులో ఉన్న మహిళ.. విమానంలో ఉన్న పైలట్, ప్రయాణికుడు సురక్షితంగా బయటపడినట్లు తెలిపిన అగ్నిమాపక శాఖ అధికారులు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


