ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
Total Solar Eclipse

Total Solar Eclipse : త్రినేత్రం న్యూస్ : ఈ ఏడాదిలో సంభవించే అత్యంత అరుదైన తొలి సంపూర్ణ సూర్యగ్రహణం నేడు ఏర్పడనుంది. ఈ ఖగోళ అద్భుతం ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో కనిపించనుంది. అయితే, భారత కాలమానం ప్రకారం రాత్రిపూట ఉండటంతో మనదేశంలో ఇది కనిపించదు.

సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3.30 గంటల వరకు కనిపించే ఈ గ్రహణంలో స్పెయిన్, ఐస్‌లాండ్ దేశాల్లో మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణం ప్రత్యక్షమవుతుంది. మిగిలిన 53 దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణంగా దర్శనమివ్వనుంది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page