*. ఒక్క ఛాన్స్ ఇవ్వండి
అభ్యర్థిస్తున్న సర్పంచ్ అభ్యర్థి పొన్న కృష్ణవేణి నారం రెడ్డి
త్రినేత్రం న్యూస్ షాబాద్. ప్రతినిధి : షాబాద్ మండల్ దామర్లపల్లి గ్రామా సర్పంచ్ అభ్యర్థిగా పొన్నా కృష్ణవేణి నారం రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగినందుకు వారికి కత్తెర గుర్తు రావడంతో కత్తెర గుర్తు కీ ఓటు వేసి గెలిపించగలరని మీ అందరికీ ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ తరఫునుండి ఏలాంటి నిధులు కావాలన్నా దామర్లపల్లి గ్రామపంచాయతీకి నిధులు రాబట్టి మన గ్రామ అభివృద్ధిని బలపరుచుకుందామని దామర్లపల్లి గ్రామ ప్రజలందరికీ నేను పొన్నా కృష్ణవేణి నారం రెడ్డి అను నేను గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపించగలరని గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నాను
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


