Erra Nagamani Mallesh : దామర్లపల్లి గ్రామపంచాయతీ 8వ వార్డ్ అభ్యర్థిగా ఎర్ర నాగమణి మల్లేష్

TRINETHRAM NEWS

దామర్లపల్లి గ్రామపంచాయతీ 8వ వార్డ్ ఏకగ్రీవంగా ఎన్నిక

త్రినేత్రం న్యూస్ షాబాద్. ప్రతినిధి షాబాద్ మండల్ దామర్లపల్లి గ్రామా పంచాయతీ ఎనిమిదవ వార్డ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ఎల్లవేళలా సదా మీ సేవలో ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను 8వ వార్డ్ అభ్యర్థులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ మన వార్డులో ఏ కరెంటు ప్రాబ్లం ఉన్నా ఏ రోడ్డు ప్రాబ్లమ్ ఉన్న నేను దగ్గర ఉండి మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను అలాగే మన గ్రామ పెద్దలకు వార్డు సభ్యులందరికీ నన్ను ఆదరించిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Damarlapalli Gram Panchayat 8th Ward Candidate Erra Nagamani Mallesh

You cannot copy content of this page

Scroll to Top