Nomination as Sarpanch : గోటిముక్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సుధగాలా సంగీత

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్ మండలం గోటిముక్ల గ్రామంలో రెండవ విడుతలో జోరుగా నామినేషన్ల పర్వం సర్పంచికి జనరల్ మహిళా రావడంతో యువత సర్పంచి పదవికి ఇండిపెండెంట్ నామినేషన్ దాఖలు చేసిన సుధాగాల సంగీత,ఈ నామినేషన్ కార్యక్రమంలో యువత గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sudhagala Sangeetha files nomination as Sarpanch candidate

You cannot copy content of this page

Scroll to Top