Raja Sulochana Devender Reddy : మనందరి కోసం మన ఊరి కోసం మీ ముందుకు వస్తున్నాను

TRINETHRAM NEWS

ఒక్క ఛాన్స్ ఇవ్వండి

సర్పంచ్ అభ్యర్థి మీ చక్కటి రాజ సులోచన దేవేందర్ రెడ్డి

త్రినేత్రం న్యూస్ షాబాద్. ప్రతినిధి. షాబాద్ మండల్ పెద్దవేడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ చక్కటి రాజ సులోచన దేవేందర్ రెడ్డి నేను సర్పంచ్ గా బరిలో దిగినందుకు నాకు ఉంగరం గుర్తు రావడంతో ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని పెదవేడు గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను మనకోసం మనందరి కోసం మన ఊరి కోసం ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని పెదవేడు గ్రామ పంచాయతీ ప్రజలను వేడుకుంటున్నాను

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

I am coming before you for all of us for our village

You cannot copy content of this page

Scroll to Top