Mega Parents Meeting : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 5: నెల్లూరు జిల్లా :దగదర్తి మండలం. దగదర్తి మండలం అనంతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ,మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం లో పాల్గొన్న ఎమ్మెల్యే ,బీద రవిచంద్ర, బీద రవి చంద్ర, మాట్లాడుతూ జిల్లాలోనే అనంతవరం జడ్పీ హైస్కూల్ ఒక మోడల్ హైస్కూల్ గా ప్రధమ స్థాయిలో నిలవాలి అని,ఉపాధ్యాయ సహకారంతో విద్యార్థులు ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించారు.. రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య సందేశాలు
ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల మైండ్‌సెట్ తప్పక మారాలి…. 2029 కల్లా దేశంలో నెం.1 విద్యా వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతాం* పాఠశాలల్లో రాజకీయాలు ఉండకూడదన్నది మా ప్రభుత్వం పాటిస్తున్న స్పష్టమైన విధానం… విద్యతో పాటు నైతిక విలువలు కూడా విద్యార్థులకు అత్యంత అవసరం… విద్యా సంస్కరణల దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులు మరింత వేగవంతమవుతున్నాయని లోకేష్ పేర్కొన్నారు అని తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mega Parents Teachers Meeting

You cannot copy content of this page

Scroll to Top