తేదీ : 27/11/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); వచ్చేనెల అనగా డిసెంబర్ ఒకటి వ తేదీన ఉంగుటూరు నియోజకవర్గం, మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు అదేవిధంగా తగిన ఏర్పాట్లపై సమీక్షించారు. చంద్రబాబు పలు అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. అందుకు సంబంధించినటువంటి ఆరు ప్రదేశాలలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


