Sri Sri Kavalamma temple : అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ కావలమ్మ తల్లి దేవాలయం పూనః ప్రతిష్ట

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: నవంబర్ 27: నెల్లూరు జిల్లా :కావలి.. అంగరంగ వైభవంగా 3 రోజులు పాటు (24 తేదీ నుంచి 26 తేదీ వరకు) 6వ వార్డ్ లో శ్రీశ్రీశ్రీ కావలమ్మ తల్లి దేవాలయ పునః ప్రతిష్ఠ,నూతన పరివార దేవతా సమేత, శిఖర ప్రతిష్ఠ మరియు కుంభాభిషేక మహోత్సవాలు.. ముఖ్య అతిధులుగా కావలి నియోజకవర్గo శాసన సభ్యులు ,దగుమటి వెంకట కృష్ణా రెడ్డి , పాల్గొన్ని తల్లీ ఆశీస్సులు తీసుకున్నారు అలాగే నియోజకవర్గం ప్రజలు అందరికి తల్లీ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు సొంతనిధులుతో ఆలయం నిరమించి ప్రత్యేక పూజ కార్యక్రమలు జర్పించిన ఉభయ కార్తలు శ్రీ వేముల చెన్నకేశవులు నాయుడు – దివ్య దంపతులు 3 రోజులు పాటు చెన్నకేశవులు నాయుడు మామ, వెనంటూ ఉండి పూజ కార్యక్రమంలో ద్విగుజయంగా పూర్తి చేయించిన ఇంటూరి.
ఈ సందర్బంగా శ్రీ చక్రాల రాఘవేంద్రశర్మ వారి ఋత్విక్ సహాయంతో జరుప బడిన కావలమ్మ తల్లి గణపతి పూజ, సకల దేవతా హోమములు, ఉప దేవతా శిఖర ప్రతిష్ఠ, కళ్యాణము, మహా కుంభాభి షేకము, మహదాశీర్వచనము వంటి మొదలైన మూడు రోజులు పాటు ప్రత్యేక పూజ కార్యక్రమంలో మా కుటుంబ సమేతంగా పాల్గొన్నడం జరిగినది ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారితో రాజు వారి చింతలపాలెం వాస్తవులు శ్రీ పత్రి వీర బ్రహ్మయ్య స్వామి వారు పాల్గొన్ని కావలమ్మ తల్లిన్ని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ,ఇంటూరి శ్రీహరి, కావలమ్మ తల్లి భక్తులు, 6వ వార్డ్ నాయకులు, కాపులు, ఆలయ కమిటి వారు మరియు గ్రామస్తులు, తదితరులు అంగరంగ వైభవంగా అత్యధికంగా పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Sri Kavalamma's mother temple

You cannot copy content of this page

Scroll to Top