Good News for Employees : రాష్ట్ర ఉద్యోగులు పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త

TRINETHRAM NEWS

తేదీ : 27/11/2025. గుంటూరు జిల్లా : అమరావతి :(త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లకు కూ టమి ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఎంప్లాయిస్ హెల్త్ కార్డు స్కీమ్ నిర్వహణలో ఎదురవుతున్నటువంటి సమస్యలు మరియు లోపాలను గుర్తించనుంది. అదేవిధంగా వాటికి సంబంధించి పరిష్కార మార్గాలను కూడా సూచించడానికి ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.

గత నెలలో గత నెలలో గత నెలలో ఉద్యోగ సంఘాలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సి ఎస్ సి ఎస్ విజయ్ నంద్ నేతృత్వంలో ఈ కమిటీ ఎనిమిది వారాల్లో ఇ హెచ్ ఎస్ అటిష్ట అమలపై సమర్పించాల్సి ఉంటుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Govt good news for state employees pensioners

You cannot copy content of this page

Scroll to Top