బీ ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజక వర్గ నాయకులు వడ్త్యా రమేష్ .దేవరకొండ డివిజన్ నవంబర్ 15 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం లోని గిరిజానగర్ తండా గ్రామం లోని పర్శ తండా లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణానికి దేవరకొండ నియోజక వర్గ బీ ఆర్ఎస్- పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులూ వడ్త్యా రమేష్ 50,000/- విరాళం ఆలయకమిటీ సబ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులూ నేనావత్ నాగార్జున నాయక్ , మాజీ వార్డ్ మెంబర్ నేనావత్ రమేష్ నాయక్, నేనావత్ హరి నాయక్ , నేనావత్ శ్రీను , నగేష్ నాయక్ , రామల్ , శ్రీకాంత్ , శ్రీను , తదితరులు ఉన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
