నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
హైదరాబాద్ బీ ఎన్ రెడ్డి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ లుక్స్ హెయిర్ సెలూన్ షాప్ ను నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఫ్యాషన్ లుక్స్ హెయిర్ సెలూన్ షాప్ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..యువత స్వయం శక్తితో ఎదగాలని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ని ఫ్యాషన్ లుక్స్ హెయిర్ సెలూన్ షాప్ యజమాన్యం సన్మానించారు.ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


