దేవరకొండ డివిజన్ నవంబర్ 15 త్రినేత్రం న్యూస్. హైదరాబాద్, రాగన్నగూడలో ఏ వీ ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ . పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలు నాయక్ హాస్పిటల్ యాజమాన్యం మరియు డాక్టర్లతో మాట్లాడుతూ వైద్యం కోసం వచ్చే పేద ప్రజలకు తక్కువ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


