దేవరకొండ డివిజన్ అక్టోబర్ 27 త్రినేత్రం న్యూస్. కొండ మల్లేపల్లి పట్టణ కేంద్రంలో సాయి కృప ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వివాహ కార్యక్రమంలో బి ఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించి , శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు రామావత్ రమేష్. భావోజీ జాగ్రూ నాయక్ కొర్ర కోటేష్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


