వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఆదేశాల తొ. బి ఆర్ యస్ పార్టీ సమావేశం 13వార్డు ఆలంపల్లి-కొత్తగడివార్డుకు సంబందించిన సమావేశానికి మాజీ కౌన్సిలర్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో బి ఆర్ యస్ పార్టీ బలోపేతం, వార్డు కమిటీల ఎంపిక, విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వికారాబాద్ బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు, కే గోపాల్ ముదిరాజ్ మాజీ కౌన్సిలర్ సీనియర్, నాయకులు అనంత్ రెడ్డి , మాజీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, తెలంగాణ ఉద్యమకారులు మంచన్ పల్లి సురేష్ ,కార్యనిర్వాహక అధ్యక్షులు సుభాన్ రెడ్డి,జనరల్ సెక్రటరీ గాండ్ల మల్లికార్జున్ , తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


