Youth be Alert : యువత అప్రమత్తంగా ఉండండి

TRINETHRAM NEWS

తేదీ : 24/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఏలూరు ఓ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థులకు సైబర్ నేరాలపై జిల్లా అదనపు ఎస్పి సూర్యచంద్రరావు అవగాహన కల్పించారు. సిఐడి, డీఎస్పీ , సైబర్ క్రైమ్ రవికుమార్ మాట్లాడుతూ, నేరగాళ్లు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఒకవేళ సైబర్ నేరాలకు గురైతే వెంటనే ఒక వేయి ముప్పై వ నెంబరు ను సంప్రదించాలని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Youth be alert

You cannot copy content of this page

Scroll to Top