West Godavari News : గోతులు మయంగా మారిన రోడ్డు

TRINETHRAM NEWS

తేదీ : 24/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఉండి నియోజకవర్గం, ఆకివీడు మండలం, గ్రామం నగర పంచాయతీలో శాంతినగర్ రహదారి అధ్వానంగా తయారైంది. గోతులు మయంగా మారి , వర్షపు నీరు నిలిచి చిన్నపాటి చెరువుల తలపిస్తోంది. దీనితో వాహన రాకపోకలు సాగేందుకు ప్రయాణికులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Road turned into a swamp

You cannot copy content of this page

Scroll to Top